' నేనింతే ' అని కూర్చున్నంతవరకూ ' నువ్వంతే ' !


చదువు అయిపోయిన తర్వాత ఒక గమ్యం పెట్టుకొని ,
ఆ గమ్యం కోసం ఎటువంటి కష్టం పడని వారి కోసం......



ఇంత చదివిన నీకు సంవత్సరాలను లెక్కపెట్టడం సులభంగానే ఉండొచ్చు , కానీ రోజులను లెక్క పెట్టుకొనే మీ అమ్మానాన్నలకు అది చాలా కష్టం




 ' ఏం చేయాలో ' తెలిసిన నీకు '  ఏం చేస్తున్నావో ' కూడా తెలిసే ఉండాలే !

 నాన్న కష్టం మొత్తం నీ ఇష్టాలకే ఖర్చయితే  ఎలా ?

 ' నేనింతే ' అని కూర్చున్నంతవరకూ ' నువ్వంతే ' అని గుర్తుంచుకో !

వెనకుండి నడిపించే వారి మీదే ఎదురు తిరుగుతున్నావ్ ! ముందుకు వెళ్తున్నానని అనుకుంటున్నావా ? 

' బాధ్యత బరువు గానే ఉంటుంది ' , కానీ నువ్వు కూడా నీ తల్లిదండ్రులకు ' ఒక బాధ్యతే ' అని గుర్తుంచుకో ! 

నిన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏదీ చెప్పరు , రేపు నువ్వు ఇబ్బంది పడకూడదని వాళ్ళు ఇదంతా చెబుతారు 

 One word is enough to create a war , hope that war in between you and your goal begins......

Finally ! You must be happy or they will be happy because of you... Vice versa is not encouraged !


- giribabu MR.


' నేనింతే ' అని కూర్చున్నంతవరకూ ' నువ్వంతే ' ! ' నేనింతే ' అని కూర్చున్నంతవరకూ ' నువ్వంతే ' ! Reviewed by Giribabu dola on November 11, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.