అయినా ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటాం ?






 constants అనేవి లెక్కల్లో మాత్రమే పనికొస్తాయి 
జీవితానికి కావాల్సింది ( + ,‌ - ) లు ( × , ÷ )‌ లు

అయినా ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటాం ? ఇష్టాలు మారుతాయి , కష్టాలు కూడా వదిలేస్తాయి !  ఈరోజు రేపటికి పాతది అయిపోతుంది . ఈరోజులాగే రేపు కూడా ఉంటే నువ్వు కూడా అంతే . 
సంవత్సరాలు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉండడం , ఒకే కాలేజీలో చదవడం , ఒకే ఉద్యోగం చేయడం తప్పు కాదు, కానీ ఒకే  time table ని follow అవ్వడం సరికాదు . 


change కోసం wait చేస్తే change ( చిల్లర ) మాత్రమే వస్తుంది


change కోసం wait చేస్తే change ( చిల్లర ) మాత్రమే వస్తుంది . 
పంజరంలో ఉన్న పక్షిని చూసి బాగుంది అనుకోకు ! అది ఎగిరితేనే అందం ,  మనం ఎదిగితేనే అందం .



 సరే నాకెందుకు అంటావా ! వదిలేయ్ !
నేనింతే అని కూర్చున్నంతవరకూ నువ్వంతే !

 కానీ ఒక్క విషయంలో మాత్రం మనిషి constant ని maintain చేయాలి 
అది తన character ని constant గా ఉంచుకోవాలి .
ఎందుకంటే ,  నువ్వు చనిపోయాక మాట్లాడుకునేది నీ character గురించి మాత్రమే !
  

- giribabu MR.





అయినా ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటాం ? అయినా ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటాం ? Reviewed by Giribabu dola on March 30, 2020 Rating: 5

3 comments:

Powered by Blogger.