ఇక్కడ లోకం అంటే పెద్దవాళ్ళు.
పెద్దలు చెప్పినట్లు చేయడం మన ధర్మం కాబట్టి వాళ్ళు చెప్పింది మన మనసు చెప్పినట్టు చేస్తే సరి.......
ఇప్పటికే మనం ఏమి చేయాలో, ఎలా ఉండాలో వాళ్లు రాసి ఉంచారు.అలాగని వాటిలో చెప్పినట్లు చేస్తూ పోతే మీ పేరు watermark గా మారదు, water లో కొట్టుకు పోతుంది
-giribabu MR.
ఈ లోకం ఏం చెబితే అది చెయ్యి , కానీ
Reviewed by Giribabu dola
on
October 05, 2019
Rating: 5
No comments: